భీమిలి నియోజకవర్గ ప్రజలందరికి కనుమ శుభాకాంక్షలు



కనుమ ను పశువుల పండుగగా వ్యవహరిస్తారు. పంటలు చేతికి అందడంలో తమకు సహాయపడిన పశు పక్షాదులను పూజిస్తారు. సంవత్సరంలో మిగిలిన రోజులన్నీ తమతో పాటు కష్టపడి పనిచేసిన ఆవులను, ఎద్దులను, బర్రెలను పూజించి ప్రేమగా చూసుకునే రోజు ఇదే. పక్షులు కూడా రైతన్ననేస్తాలే. అందుకే వాటి కోసమే అన్నట్టు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వ్రేలాడ దీస్తారు. అందుకే దీనిని కనుమగ వర్ణిస్తారు భీమిలి నియోజకవర్గ ప్రజలందరు పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆశిస్తూ మీ నాగోతి నాగమణి స్వతంత్ర అభ్యర్థి