లంబసింగి లో పర్యాటికులను ఆకర్షిస్తున్న అందాలు



చింతాపల్లి మండలం లంబసింగి పంచాయతీ లంబసింగి గ్రామం లో  పర్యాటికులను ఆకర్షిస్తున్న అందాలు డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఈ నెలలు వస్తే చాలు ఏజెన్సులో లంబసింగి ప్రాంతంలో ఎన్నో ఎన్నో ఆస్వాదించే అందాలు ఉంటాయి వీటిని చూడడానికి అనేక ప్రాంతాల నుంచి రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి పర్యాటికులు లంబసింగి లో ఉన్న అందాలను చూడడానికి పర్యాటికులు తరలి వస్తూ ఉంటారు ఈ లంబసింగి లో ఉన్న ప్రత్యేకత   ఏమిటంటే ఎత్తయిన కొండలు కొండ అడుగుల్లో తెల్లటి మేఘాలు పచ్చగా కనిపించే కాపీ తోట్లు మిరియాలు ట్రోబరి  ఆఫిల్ ఇవి లంబసింగిలో ఉంటాయి వీటిని చూడడానికి ఎంతోమంది పర్యాటికులు వస్తూ ఉంటారు అని స్థానికులు అన్నారు ఇవే కాదు  తాజంగి లో   చుట్టూరా కొండలు మధ్యలో రిజర్వాయర్ ఉంటుంది చల్లటి వాతావరణం ఎముకలు కొరికే చలి ఇంతటి వాతావరణము లంబసింగి పరిసర ప్రాంతాలలో దొరుకుతుంది అని స్థానికులు అన్నారు అలాగే చెరువుల వేనము వ్యూ పాయింట్ ఉంటుంది కింద ఉన్న మేఘాలు చూడటానికి ఎత్తయిన కొండకి అనేకమంది వెళ్లి చూస్తూ అనుభూతిని పొందుతూ ఉంటారు ఎక్కడో కాశ్మీర్లో పండే పళ్ళు లంబసింగిలో దొరుకుతాయి అని స్థానికులు అన్నారు ఇంతటి చక్కటి అనుభూతిని పర్యటికులు పొందుకోవటానికే అనేక ప్రాంతాల నుంచి జిల్లా నుంచి రాష్ట్రాల నుంచి తరలివస్తూ ఉంటారు అంటూ స్థానికులు అన్నారు విశాఖపట్నం నుంచి లంబసింగి రావాలి అంటే 112 కిలోమీటర్లు దూరం ఉంటుంది   లంబసింగి నుండి కొత్తపల్లి జలపాతం పాడేరు కాపీ తోటలు అరకు బుర్ర గృహాలు ఎస్ కోట విశాఖపట్నం ఇలా తిరిగి విశాఖపట్నం కి పర్యాటికులు చేరుకుంటారు సేంద్రియ పద్ధతితో పండించే కల్తీ లేని పంటలు  పసుపు చింతపండు  కాఫీ  మిరియాలు  పైన  ఆపిల్ అల్లం  తేనె అడ్డ పిక్కలు  ఔషధానికి ఉపయోగపడే నవ్వు మౌలికలు లంబసింగిలో  దొరుకుతుంది అని స్థానికులు అన్నారు పర్యటికులు ఉండటానికి చిన్నచిన్న రిసార్ట్స్ ఫైర్ క్యాంప్స్ దొరుకుతాయి ఫ్యామిలీలు తో వచ్చే వారికి చాలా బాగుంటుంది అని స్థానికులు అన్నారు అలాగే స్థానికులు లంబసింగి వ్యూ పాయింట్ని తాజంగి రిజర్వాయర్ ఐటీడీఏ నుంచి ప్రత్యేక నిధులు కేటాయించి డెవలప్మెంట్ ను చేపట్టాలని లంబసింగి గ్రామ స్థానికులు కోరారు ఐటీడీ నుంచి లంబసింగి తాజంగి డెవలప్మెంట్ జరిగితే అనేకమంది యువతి యువకులకు ఉపాధి ఇంచేలా దాని ద్వారా అనేక కుటుంబలు పోసింప బడేల అధికారులు చేయాలని  స్థానికులు కోరారు అలాగే కొత్తగా పర్యాటికులు చూడ్డానికి ఆకర్షించే మ్యూజియం తాజంగిలో కడుతున్నారు అది పూర్తి అయితే అనేక మందికి ఉపాధి కలుగుతుందని స్థానికులు కోరారు దీన్ని గుర్తించి లంబసింగి తాజంగి చెరువుల వేనము వ్యూ పాయింట్ నీ ఐటీడీఏ ప్రభుత్వ అధికారులు అభివృద్ధి పనులు చేపట్టాలని కోరుతున్నామని అన్నారు