ప్రతి ఇంటికి సంక్షేమం చేరువ- జెడ్పీ చైర్ పర్సన్, నియోజకవర్గం ఇన్చార్జి పిరియా.విజయ
శ్రీకాకుళం: ఇచ్చాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త శ్రీమతి పిరియా విజయసాయిరాజ్ మరియు గౌరవ ఇచ్చాపురం నియోజకవర్గం, Ex-MLA, పిరియా సాయిరాజ్ ఇచ్చాపురం నియోజకవర్గంలో 275వ రోజుకు చేరుకున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం.
ఉదయం: 9.00 గంటల నుండి మధ్యాహ్నం: 12.00 గంటల వరకు కవిటి మండలం కరాపాడు గ్రామ సచివాలయం పరిధిలో... కరాపాడు పంచాయితీ గ్రామాల్లో...గడప-గడపకు మనప్రభుత్వం... కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లాపరిషత్ చైర్పర్సన్ మరియు ఇచ్చాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త శ్రీమతి పిరియా విజయసాయిరాజ్ పాల్గొన్నారు.
అనంతరం మధ్యాహ్నం: 2.30 గంటల నుండి సోంపేట మండలం పాలవలస మరియు కర్తలపాలెం పంచాయితీల గ్రామాలలో గౌరవ ఇచ్చాపురం నియోజకవర్గం Ex-MLA, పిరియా సాయిరాజ్ పర్యటించారు.