10 patients house visits:
రేపు తే : 01-02-2024 దీ న ఎమ్మెల్యే వాసుపల్లి నిరంతరం ప్రజాసేవలో భాగంగా పెషేంట్స్ కు HOUSE VISIT చేయనున్నారు. ఈ కార్యక్రమం లో భాగంగా దిగువ పేర్కొన్న వారిని పరామర్శించి ఆర్ధిక సహాయం చేయనున్నారు.
1) 9:30am @ 38వ వార్డ్ ఉల్లిపాయలు వారి వేద్ది విశ్వబ్రామీణ కులం కి నక్క శాంతి కుమారి F/38, బ్రెయిన్ TB తో బాధపడుతున్నారు మెడిసిన్ కొరకు ఆర్ధిక సహాయం చేయదలచిన వారు ఈ నెంబర్ ద్వారా 7680992495, 8309486837 సహయపడగలరు.
2) 9:45am @ 38వ వార్డ్ బురుజుపేట విశ్వ బ్రామీణ కులం కి చెందిన మందారపు ప్రీతీ F/35, నరాలు సమస్య రావడం వల్ల మంచానికి పరిమితం అయ్యారు ఫిజియోథెయ్పి నిమిత్తం ఆర్ధిక సహాయం చేయదలచిన వారు ఈ నెంబర్ ద్వారా 9642265667 సహయపడగలరు.
3) 10:00am @ 38వ వార్డ్ గంగభక్తుల వారి వీధి విశ్వబ్రామీణ కులం కి చెందిన పట్నాల శ్రీను M/38, ఊపిరితిత్తుల సమస్య వల్ల ఇటీవల చనిపోయారు పెద్ద కర్మ నిమిత్తం ఆర్ధిక సహాయం చేయదలచిన వారు ఈ నెంబర్ ద్వారా 7093499858 సహయపడగలరు.
4) 10:15am @ 39వ వార్డ్ చాగంటి వారి వీధి యాదవ్ కులం కి చెందిన చావాలా లక్ష్మి F/48, ఆక్సిడెంట్ లో లెగ్ విరిగిపోయంది మెడిసిన్ కొరకు ఆర్ధిక సహాయం చేయదలచిన వారు ఈ నెంబర్ ద్వారా 8341582356 సహయపడగలరు.
5) 10:30am @ 39వ వార్డ్ ఫెర్రి రోడ్ వాడబలిజ కులం కి చెందిన గంగిరి సత్యమ్మ F/55, ఆక్సిడెంట్ లో హ్యాండ్ విరిగిపోయినది మెడిసిన్ కొరకు ఆర్ధిక సహాయం చేయదలచిన వారు ఈ నెంబర్ ద్వారా 6302967412 సహయపడగలరు.
6) 10:45am @ 37వ వార్డ్ యత వీధి వాడబలిజ కులం కి చెందిన దాసరి అప్పారావు M/61, ఇటీవల చనిపోయారు పేదకర్మ నిమిత్తం ఆర్ధిక సహాయం చేయదలచిన వారు ఈ నెంబర్ ద్వారా 9177953262 సహయపడగలరు.
7) 11:00am @ 29వ వార్డ్ కృష్ణనగర్ యాదవ్ కులం కి చెందిన బర్ల గంగరాజు M/44, పేరలాసిస్ మరియు దీర్ఘకలికా వ్యాధితో బాధపడుతున్నారు మెడిసిన్ కొరకు ఆర్ధిక సహాయం చేయదలచిన వారు ఈ నెంబర్ ద్వారా 7032522437 సహయపడగలరు.
8) 11:15am @ 34వవార్డ్ నేతాజీ నగర్ వాడబలిజ కులం కి చెందిన మైలపల్లి ఎల్మాజీ F/54, పేరలాసిస్ తో బాధపతున్నారు ఫిజియోథెరపీ నిమిత్తం ఆర్ధిక సహాయం చేయదలచిన వారు ఈ నెంబర్ ద్వారా 6305066593 సహయపడగలరు.
9) 11:30am @ 34వ వార్డ్ కొబ్బరితోట SC మాల కులం కి చెందిన తోటకూర ఎల్లయమ్మ F/49, లెగ్ కి ఆప్రషన్ అవడం వల్ల ఇన్ఫాక్షన్ అయింది మెడిసిన్ కొరకు ఆర్ధిక సహాయం చేయదలచిన వారు ఈ నెంబర్ ద్వారా 7993921739 సహయపడగలరు.
10) 11:45am @ 34వ వార్డ్ అచయమ్మపేట తూర్పు కాపు కులం కి చెందిన సంగీరెడ్డి సత్యనారాయణ M/77, స్పిన్ (వెన్నుపూస ) సమస్య తో బాధపతున్నారు, MRI స్కాన్ నిమిత్తం ఆర్ధిక సహాయం చేయదలచిన వారు ఈ నెంబర్ ద్వారా 9885036083 సహయపడగలరు. అని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు.