జాతీయ జెండా ఎగురవేసిన ఏపీ కాంగ్రెస్ పార్టీ చీప్



ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన ఏపీ కాంగ్రెస్ పార్టీ చీప్  శ్రీమతి వైయస్ షర్మిల రెడ్డి.



అరకు వేలి మండల న్యూస్ తేదీ 26.01.2024నఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆంధ్ర రత్న భవన్ నందు గణతంత్ర దినోత్సవ సందర్భంగా రాష్ట్ర కార్యాలయంలో శ్రీమతి శాంతకుమారి పాల్గొన్నారు.



75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు గౌరవ శ్రీమతి వైయస్ షర్మిల రెడ్డి కు జాతీయ జెండాను బహుకరించిన ఏపీ కాంగ్రెస్ పార్టీ ఆదివాసి కాంగ్రెస్ రాష్ట్ర చైర్ పర్సన్ మరియు అరకు వేలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి శ్రీమతి శాంతకుమారి.