రేపే రోగులకు ఆర్ధిక సహాయం...

రేపే 10మంది రోగుల ఆర్ధిక సహాయార్థం బయలుదేరిన వాసుపల్లి



వైస్సార్సీపీ సౌత్ నాయకులకు, కార్యకర్తలకు ముఖ్యగమనిక:

రేపు అనగా 08-01-2024 నాడు ఎమ్మెల్యే వాసుపల్లి  నిరంతరం ప్రజాసేవలో భాగంగా రోగులకు తమ ఇంటి వద్దకే వెళ్ళి యోగక్షేమాలు అడిగి తెలుసుకోనున్నారు..

ఈ సందర్భంగా ఉదయం 9:30 గంటలకు 39వ వార్డ్ కోట వీధి, వాడబలిజ కులం కి చెందిన మైలపిల్లి అప్పలనరసింహ  స్త్రీ/58,  దీర్ఘకాలిక వ్యాధులు మరియు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. వారికి మెడిసిన్ కొరకు ఆర్థిక సహాయం నిమిత్తం 7893002839 ఈ నెంబర్ కి సంప్రదించండి అని తెలిపారు.

2) ఉదయం 10:00గంటలకు 38వ వార్డ్ బుక్కవీధి వాడబలిజ కులం కి చెందిన కోలా లక్ష్మి స్త్రీ/40 4th స్టేజి కడుపు క్యాన్సర్ తో బాధధపడుతున్నారు. వారికి మెడిసిన్ కొరకు ఆర్థిక సహాయం నిమిత్తం 9959785977 ఈ నెంబర్ కి సంప్రదించండి అని తెలిపారు.

3) ఉదయం 10:30గంటలకు 37వ వార్డ్ తెలకాలవీధి యాదవ్ కులం కి చెందిన కొల్లాబోయిన వీర్రారాజు పురుషుడు/50 నోతి కాన్సర్ తో బాధపడుతున్నారు. వారికి మెడిసిన్ కొరకు ఆర్థిక సహాయం నిమిత్తం 6301969752, 8340888569 ఈ నెంబర్ లకు సంప్రదించండి అని తెలిపారు.

4) ఉదయం 10:45గంటలకు  37వ వార్డ్ గొల్లవీధి బజానాకోవేలా వాడబలిజ కులం కి చెందిన రాగత కొండమ్మ స్త్రీ/46 పేరాలసిస్ తో బాధపడుతున్నారు. వారికి మెడిసిన్ కొరకు ఆర్థిక సహాయం నిమిత్తం 8341668099 ఈ నెంబర్ కు సంప్రదించండి అని తెలిపారు.

5) ఉదయం 11:00గంటలకు 35వ వార్డ్ వెలమ పేట కోపులవెలమ కులం కి చెందిన చోడవరపు లక్ష్మి స్త్రీ/46 పేరాలసిస్ సమస్య తో బాధపతున్నారు. వారికి మెడిసిన్ కొరకు ఆర్థిక సహాయం నిమిత్తం 8500188421 ఈ నెంబర్ కు సంప్రదించండి అని తెలిపారు.

6) ఉదయం 11:15గంటలకు 35వ వార్డ్ పండా వీధి SC మాల కులం కి చెందిన పూర్రి దుర్గ ప్రసాద్ పురుషుడు/21 ఫీట్స్ మరియు మానసిక సమస్య తో బాధపడుతున్నారు.వారికి మెడిసిన్ కొరకు ఆర్థిక సహాయం నిమిత్తం 9705932145 ఈ నెంబర్ కు సంప్రదించండి అని తెలిపారు.

7) ఉదయం 11:30గంటలకు 35వ వార్డ్ కళ్లుపాకలు శెట్టి బలిజ కులానికి చెందిన పోలవరపు ఆదిలక్ష్మి స్త్రీ/42 చాతి ఇన్ఫెక్షన్ మరియు లివర్ లో కాయతో బాధపడుతున్నారు. వారికి మెడిసిన్ కొరకు ఆర్థిక సహాయం నిమిత్తం 9704935503 ఈ నెంబర్ కు సంప్రదించండి అని తెలిపారు.

8) ఉదయం 11:45గంటలకు 33వ వార్డ్ గోవింద రోడ్ తూర్పు కాపు కులం కు చెందిన మాచర్ల రవి పురుషుడు/63 దీర్ఘకాళికా వ్యాధులు మరియు పేరలాసిస్ తో బాధపడుతున్నారు. వారికి మెడిసిన్ కొరకు ఆర్థిక సహాయం నిమిత్తం 7842235782 ఈ నెంబర్ కు సంప్రదించండి అని తెలిపారు.

9) మధ్యాహ్నం 12:00గంటలకు 33వ వార్డ్ గౌరీ స్ట్రీట్ గవర కులం కి చెందిన కాండ్రేగుల చిరంజీవి పురుషుడు/62 పేరలాసిస్ మరియు కిడ్నీ సమస్య తో కూడా బాధపడుతున్నారు. వారికి మెడిసిన్ కొరకు ఆర్థిక సహాయం నిమిత్తం 9298652010 ఈ నెంబర్ కు సంప్రదించండి అని తెలిపారు.

10) మధ్యాహ్నం 12:15గంటలకు 33వ వార్డ్ బంగారమ్మ మెట్ట గవర కులం కి చెందిన పిళ్ళా పోలరావు పురుషుడు/40 పేరలాసిస్ సమస్య తో  వారికి మెడిసిన్ కొరకు ఆర్థిక సహాయం నిమిత్తం 9885149028 ఈ నెంబర్ కు సంప్రదించండి అని తెలిపారు.

జై హింద్

వాసుపల్లి గణేష్ కుమార్,

ఎమ్మెల్యే విశాఖ దక్షిణం.