యలమంచిలి నియోజకవర్గ పలు ముఖ్య నాయకులతో, యువకులతో బైరా ఫౌండేషన్ చైర్మన్ బైరా దిలీప్ చక్రవర్తి వీరన్న కాంప్లెక్స్ లో సమావేశమయ్యారు.
ఈ యొక్క సమావేశంలో యలమంచిలి సీనియర్ నాయకులు ఆడారి రమణబాబు ఆహ్వానం మేరకు పట్టణ ప్రముఖులు, పలువురు యువకులు, తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.