11మంది రోగ గ్రస్తులకు ఆర్ధిక సహాయం చేయనున్న దక్షిణ నియోజవకర్గ ఎమ్మెల్యే..

అనారోగ్యంతో బాధపడుతున్న 11మంది రోగ గ్రస్తులకు ఆర్ధిక సహాయం చేయనున్న దక్షిణ నియోజవకర్గ ఎమ్మెల్యే.. 

వైస్సార్సీపీ సౌత్ నాయకులకు కార్యకర్తలకు  పిలుపు నిచ్చారు. 

ఈరోజు దక్షిణ నియోజక వర్గ ఎమ్మెల్యే వాసుపల్లి నిరంతరం ప్రజాసేవలో భాగంగా రోగ గ్రస్తుల గృహాలను సందర్శించనున్నారు. 



ఈ కార్యక్రమం లో మొదటగ ఉదయం 9:30లకు  39వ వార్డ్ తొంసన్ స్ట్రీట్ నందు ముస్లిం కులం కి చెందిన జోయా మొహమ్మద్ F/6, బ్రెయిన్ డెవలప్మెంట్ అవడం లేదు కావున ఆర్ధిక సహాయం నిమిత్తం మెడిసిన్ కొరకు సహాయం చేసేవారు 7981188798 కు సంప్రదించాలని కోరారు. తదుపరి  9:45 లకు 34వ వార్డ్ అచ్చంపేట వాడబలిజ కులం కి చెందిన మెరుగు అప్పారావు M/60, పేగు కాన్సర్ తో బాధాతున్నారు. వారికి  కీమోథెరపి  నిమిత్తం ఆర్థిక సహాయం చేయ దలచిన వారు 9666506847 ఈ నెంబర్ కి సంప్రదించాలని కోరారు. తదుపరి 10:00 గంటలకు 34వ వార్డ్  కొబ్బరితోట యాదవ్ కులం కి చెందిన వాలంటీర్ భర్త అయిన బర్నికాల రమణ M/29, ఆక్సిడెంట్ వల్ల కాలు విరిగిపోయంది. మెడిసిన్ కొరకు ఆర్ధిక సహాయం చేయదలచిన వారు 9652783030 సంప్రదించాలని కోరారు. తదుపరి 10:15గంటలకు  33వ వార్డ్ వెంకటేశ్వర మెట్ట పద్మశాలి కులం కి  చెందిన వానపల్లి రవి ఇంటిలో గ్యాస్ సిలండర్ ఫైర్ అయ్యింది భోరోసా నిమిత్తం ఆర్ధిక సహాయం 8897296938 సంప్రదించాలని కోరారు. తదుపరి 10:30 గంటలకు 32వ వార్డ్ పీలవారి స్ట్రీట్  గవర కులం కి చెందిన పెంతకోట వెంకటేశ్వరరావు గారు M/53, కళ్ళు కనిపించవు. ఇతనికి సహాయం చేయలదలచిన వారు 6304081477 సంప్రదించాలని కోరారు. తదుపరి 11:00 గంటలకు 31వ వార్డ్ చాకలిపేట రజిక కులం కి చెందిన ఊడిగ అను రాధా F/41, బ్రెయిన్ క్యాన్సర్ వల్ల కన్ను తీసివేశారు. మరియు బ్రెయిన్ ఆపరేషన్ అయింది మెడిసిన్ కొరకు ఆర్ధిక సహాయం చేయలడలచిన వారు  9032941453 సంప్రదించాలని కోరారు. తదుపరి 11:30 గంటలకు 29వ వార్డ్ వెంకటపాతీరజనగర్ SC రెల్లి చెంబు పద్మ F/52,  పెరలాసిస్ తో బాధపతున్నారు  ఫిజియోథెరపీ నిమిత్తం ఆర్థిక సహాయం చేయదలచిన వారు 9347132247, 9160950532 సంప్రదించాలని కోరారు. తదుపరి  11:45 గంటలకు  29వ వార్డ్ శ్రీరాంగాపురం కాపు కులం కి చెందిన వెంపటి నూకరత్నం F/48, చెస్ట్ కాన్సర్ తో బాధపడుతున్నారు. మెడిసిన్ కొరకు ఆర్ధిక సహాయం చెదలచిన వారు 7981421262 సంప్రదించాలని కోరారు. తదుపరి మధ్యాహ్నం 12:00 గంటలకు 30వ వార్డ్ బెల్లం వినాయకుడు టెంపుల్ వద్ద జాలరి కులం కి చెందిన తెడ్డు పోలరాజు M/44, పేరాలసిస్ తో బాధపతున్నారు.  ఫిజియోథెరపీ నిమిత్తం ఆర్ధిక సహాయం చేయదలచిన వారు 7793916480 సంప్రదించాలని కోరారు. తదుపరి 12: 15 గంటలకు 30వ వార్డ్ కోడిపందాలు వీధి కొంచమాంబ గుడి దగ్గర  SC మాల కులం కి చెందిన శివ మాది M/38,   చెస్ట్ ఇన్ఫాక్షన్ వల్ల హాస్పిటల్ జాయిన్  అయ్యార ఇంట్లో  పోషకాహారం కష్టంగా ఉందని ఎమ్మెల్యే గారిని వేడుకోవడం తో పోషక ఆహార నిమిత్తం ఆర్థిక సహాయం చేయదలచిన వారు 8374698725 సంప్రదించాలని కోరారు. తదుపరి 12:30 గంటలకు 30వ వార్డ్ కొత్తజాలరిపేట జాలరి కులం కి చెందిన వాడమోదుల కళ్యాణ్ M/27, లివర్ మరియు కిడ్నీ ఇన్ఫాక్షన్ తో బాధపతున్నారు. మెడిసిన్ కొరకు ఆర్ధిక సహాయం చేయదలచిన వారు 7702287307 సంప్రదించాలని కోరారు. ఈరోజు వీళ్ళందరినీ తమ ఇంటి వద్ద కలిసి దక్షిణ నియోజక వర్గ ఎమ్మెల్యే వాసూపల్లి ఆర్ధిక సహాయం చేయనున్నారు.