గొండ్వానా దండకారణ్య పార్టీ అరకు పార్లమెంట్ ఇన్చార్జిగా పిన్నింటి శ్రీదేవి...
అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం ఒంటిపాక గ్రామానికి చెందిన పిన్నింటి శ్రీదేవిని జిడిపి పార్టీ అరకు పార్లమెంట్ ఇన్చార్జిగా ప్రకటించామని ఇప్పటినుంచి పూర్తిస్థాయిలో పార్టీకి అంకితభావంతో పనిచేస్తారని పార్టీని విజయ పదం వైపు నడిపిస్తారని ఆశిస్తున్నామని జిడిపి వ్యవస్థాపక సభ్యులు మడకం వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు.