సీనియర్ జర్నలిస్ట్ BVS Dev మాతృమూర్తి మరణం అత్యంత బాధాకరం

సీనియర్ జర్నలిస్ట్ BVS Dev మాతృమూర్తి శ్రీమతి పుణ్యవతి(76) నిన్న రాత్రి గీతం ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. 



గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను వారం రోజులు క్రితం ఆసుపత్రిలో చేర్చారు. ఆరోగ్య పరిస్థితి విషమించి మృత్యువు ఒడికి చేరుకున్నారు. ఈరోజు ఉదయం 9 గంటలకు మద్దిలపాలెం లో గల బాబూదేవ్ గృహమునకు ఆమె మృత దేహాన్ని తరలించారు. ఈరోజు అంత్య క్రియలు నిర్వహిస్తారు. మాతృమూర్తి మరణం అత్యంత బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను..