రసవత్తరంగా పాడేరు నియోజకవర్గ అసెంబ్లీ టికెట్ పోరు!!

పాడేరు అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థుల  టికెట్ యువకులకు ఇచ్చేనా!!! రసవత్తరంగా పాడేరు నియోజకవర్గ  అసెంబ్లీ టికెట్ పోరు!! సీనియర్స్ కి మొండి చెయ్యేనా, అధిష్టానం యువత వైపు మగ్గుచూపుతోందా!! యువనయకులు ప్రజలకు చేస్తున్న సేవలే టికెట్ పరిశీలనకు  కారణాల!! బిజెపి అధిష్టానం  ఎవరి వైపు చూస్తుంది!! యువ నాయకులు వైప!!! మరికొద్ది గంటల్లో ఈ ఉత్కంఠ కు తెర లేపనున్న బిజెపి అధిష్టానం



అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్ధుల ఎంపిక జాబితాలో అనూహ్యంగా మార్పులు జరగనుందని విశ్వసనీయ సమాచారం. ఇందులో భాగంగా పరిశీలన లో యువ నాయకులు దుక్కేరి. ప్రభాకరరావు దమనపల్లి పంచాయితీ జి.కే.వీధి మండలం  లేదా బోండ్ల చిరంజీవి పెద వలస పంచాయతీ, టికెట్ కేటాయించే అవకాశం ఉందని వుందని విశ్వసనీయ సమాచారం. ఇరువురు కూడా జీకే వీధి మండలనికీ చెందిన యువనాయకులు  కావడం శోచనీయంశం...



అల్లూరి సీతారామరాజు జిల్లాలో రసవత్తoగా పాడేరు రాజకీయం పొత్తు టికెట్ కోసం ఎవరి ప్రయాత్నలు వారివి టీడీపి జనసేన బిజేపీ నాయకులు ఎదురుచూపులు రోజుకో ట్విస్ట్ మారుతున్న రాజకీయ సమీకరణాలు సమాజనికి సేవలను అందించే    వారిని ప్రోత్సహిస్తూ చివరి నిమిషంలో యువ నాయకత్వo వైపు బారతీయ జనతా పార్టీ మొగ్గు చూపుతున్నట్లు విశ్వనియ సమచారం.



అందులో పరిశీలనలో దుక్కేరి.ప్రభకరరావు, లేదా బోoడ్ల.చిరంజీవి పేర్లు పరిశీలిస్తూన్నట్లు తెలుస్తుంది చివరి నిమిషంలో ఇద్దరిలో ఒకరిని కేంద్రం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్ధిగా ప్రకటించే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అని విశ్వాసనీయ సమాచారం  ఇప్పటికే ఇరువురు కుడా పార్టీ టికెట్ రేసులో వున్నారు. కూటమి  టికెట్ కోసం ప్రయత్నిస్తున్న వారిలో  BJP నుండి నలుగురు టిడిపి నుండి నలుగురు జనసేన నుండి ఒకరు ఉండగా పాడేరు స్థానాన్ని దక్కించుకోవాలని అధిష్ఠానం ముందు ఎవరి బలాలు వారు చూపిస్తూ సతవిదాల  ప్రయత్నాలు కొనసాగిస్తుoటే  పార్టీ తీర్పే శిరోదార్యంగ పార్టీ అడుగు జాడల్లో సిద్దాంతాన్ని నమ్ముకు పనిచేస్తున్న సీనియర్ బీజేపీ నాయకుడు దుక్కేరి జ్ఞానేశ్వరరావు తనయుడు లోకుల గాంధీ శిష్యుడు దుక్కేరి.ప్రభాకరరావు నీ కాని బోండ్ల.చిరంజీవి నీ కాని టికెట్ ఇచ్చి ట్విస్ట్ కి ఎండ్ కార్డ్ పడేలా ఉందని విశ్వసనీయ సమాచారం దుక్కేరి.ప్రభాకరరావు, బోండ్ల.చిరంజీవి తేరపైకి తేవాలని అధిష్ఠానం యోచిస్తున్నట్టు తాజా సమాచారం.. ఇదిలా ఉండగా తెరమీదకి యువ నాయకులు పేర్లు రావడంతో  బిజెపి సీనియర్ నాయకులు కురుస. ఉమామహేశ్వరరావు కూడా కృష్ణారావు తర్జన భర్జన పడుతున్నట్టు సమాచారం.