ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు: జిల్లా కలెక్టర్..
ఈసారి ఎన్నికల్లో డబ్బు శరీరబలం తప్పుడు సమాచారం ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణిస్తామని ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ గౌతం తెలిపారు సోషల్ మీడియా ప్రచారంలో రాజకీయ పార్టీలు బాధ్యతయుతంగా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు విద్వేషపూరిత ప్రసంగాలు తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపై ఘటిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు.