జిల్లాల కలెక్టర్లను ఆదేశించిన గనుల శాఖ



రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఇసుక తవ్వకాలపై మూడు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని జిల్లాల కలెక్టర్లను ఆదేశించిన గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ద్వివేది.