కబళించిన మృత్యువు

కబళించిన మృత్యువు, బెంబేలెత్తిస్తున్న రోడ్డు ప్రమాదాలు



భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం నార్వారిగూడెం గ్రామానికి సమీపాన ఉన్న రామచంద్రపురం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మృతుని వివరాలు: మృతుడు బలుసు పార్టీ అంజు మూర్తి.
వయసు 37 సంవత్సరాలు.
భార్య రజిని.
రత్నగిరి గ్రామం.
ఏలూరు జిల్లా.
ఆంధ్ర ప్రదేశ్.
వృత్తి కూలీ.

ద్విచక్ర వాహనం నెంబర్
AP 37DE0523