భారీ ఎన్ కౌంటర్

ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్...



4 గురు మావోయిస్ట్ అగ్ర నేతలు మృతి, ఈ 4 గురు మావోయిస్ట్ నేతల పై 36 లక్షల రివార్డ్ ఉంది. మృతుల్లో డివీసీ సభ్యుడు వర్గీస్, డీవీసీ మంగాతు...ప్లాటూన్ సభ్యులు కురసం రాజు, వెంకటేష్. ఘటనా స్థలంలో ఎకె 47, కార్బైన్, 2 పిస్టల్స్ సహా భారీగా పేలుడు పదార్థాలు లభ్యం...