రానున్న ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించండి



రానున్న ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించండి: కోసిగి మండలం కామన్ దోడ్డి గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేసిన పాలకుర్తి తిక్కారెడ్డి.



ప్రచారంలో పాలకుర్తి తిక్కారెడ్డి గారిని అప్యాయంగా పలకరించిన వృద్ధులు, మహిళలు.



కోసిగి మండలం కామన్ దోడ్డి గ్రామంలో మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బాధ్యులు పాలకుర్తి తిక్కారెడ్డి గారు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు వారికి గ్రామ నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికి గ్రామ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.



అనంతరం పాలకుర్తి తిక్కారెడ్డి ఇంటింటికి తిరుగుతూ రానున్న ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించండి అని నేను అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని నాకు ఒక్క అవకాశం ఇవ్వాలని పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు.



కామన్ దోడ్డి గ్రామంలో పాలకుర్తి తిక్కారెడ్డి ని వృద్ధులు, మహిళలు, యువకులు సైతం అప్యాయంగా పలకరించారు. 



ఈ కార్యక్రమంలో తెలుగు వాణిజ్య విభాగం జిల్లా ఉపాధ్యక్షులు భరత్వాజ్ శెట్టి, సీనియర్ నాయకులు వక్రాని వెంకటేశ్వర్లు, నాడిగేని అయ్యన్న, తెలుగు యువత మండల అధ్యక్షులు నాడిగేని మహాదేవ, నాడిగేని వీరారెడ్డి, కప్పయ్య, వడ్డే రామయ్య, మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి ఉమర్ సాబ్,మదిరి వీరారెడ్డి,చిన్న భూంపల్లి మాజీ సర్పంచ్ నరసింహులు, పల్లెపాడు చంద్ర, గవిగట్టు ఈరయ్య, గుండాల ఈరయ్య, రాగయ్య, కామన్ దోడ్డి ఈరన్న, వీరేష్, దొడ్డయ్య, రామన్న గౌడ్,కురువ అయ్యన్న, దుద్ది ఈశ్వర్, మల్లేష్, రమేష్, బెళగల్ లక్ష్మారెడ్డి,సర్పంచ్ రామయ్య, గుండేష్, రంగారెడ్డి, బసవలింగప్ప, ఉరుకుందు, ఐరన్ గల్ శివన్న, రామచంద్ర,ఐ టిడిపి టిమ్ సల్మాన్ రాజు, పర్సాని హనుమంతు, ఐరన్ గల్ బసవరాజు, పెద్ద భూంపల్లి హనుమంతు తదితరులు పాల్గొన్నారు.