టిడిపి తరపున అన్ని విధాలా అండగా ఉంటా...

 ఈరోజు ఎమ్మిగనూరు మండలంలోని T S కుళ్లూరు  గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పాలాక్షి  రెడ్డి  నిన్నటి రోజున అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు.



విశయం తెలుసుకుని T S కుళ్లూరు  గ్రామంలో పర్యటించి పాలాక్షి రెడ్డి గారి భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాల సమర్పించి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సంతాప సానుభూతిని తెలిపి వారికి టిడిపి తరపున అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇస్తున్న ఎమ్మిగనూరు నియోజకవర్గ టిడిపీ అభ్యర్థి డా బి వి జయనాగేశ్వర రెడ్డి.