ఎమ్మిగనూరు పట్టణంలోని 18వ వార్డులో పర్యటించి వార్డుకు చెందిన టిడిపి బూత్ కన్వీనర్ బోయ గిడ్డయ్య ఇటీవల కొద్ది రోజుల క్రితం బైక్ పై వెళుతూ అనుకోకుండా ప్రమాదానికి గురై జారిపడి చికిత్స అనంతరం కోలుకొని ఇంటికి రావడం జరిగినది.
ఈ రోజు బోయ గిడ్డయ్య ఇంటికి వెళ్ళి ఆయనను పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకొని ఒక వైద్యునిగా తగిన సలహాలు సూచనలు ఇస్తున్న ఎమ్మిగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డా బి వి జయనాగేశ్వర రెడ్డి.