కూటమి అభ్యర్థిగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కమ్మ తోట రామకృష్ణకు మంత్రాలయం నియోజకవర్గం అసెంబ్లీ టికెట్ ఇవ్వాలి..బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ పురుషోత్తం రెడ్డి.
బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికు కలిసిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ పురుషోత్తం రెడ్డి మరియు బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కమ్మ తోట రామకృష్ణ. బిజెపి టిడిపి జనసేన పొత్తులో భాగంగా మంత్రాలయం నియోజకవర్గం అసెంబ్లీ టికెట్ ను బిజెపికి కేటాయించాలని ఈరోజు బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి గారిని మరియు బిజెపి జాతీయ నాయకులను కలిసి మంత్రాలయం నియోజకవర్గ అసెంబ్లీ టికెట్ ను పొత్తులో భాగంగా బిజెపికి కేటాయించాలని బీసీ నాయకుడు బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కమ్మ తోట రామకృష్ణకు టికెట్ ను ఇవ్వాలని బిజెపికి టికెట్ ఇస్తే మంత్రాలయం నియోజకవర్గం లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తామని పురుషోత్తం రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి గారికి తెలియజేశారు.