మళ్లీ జగనన్నకు ముఖ్యమంత్రి గా చేసుకుందాం! గ్రామాలు మరింత అభివృద్ది చేసుకుందాం! పాడేరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ మత్స్య రాస విశ్వేశ్వర రాజు.
పాడేరు నియోజకవర్గం, కొయ్యూరు మండలం లో ఈరోజు కొండగోకిరి పంచాయితీ కొత్త పాడి, పాత పాడి, రత్నంపేట పంచాయితీ రత్నం పేట 1, రత్నం పేట 2 , కొండ గోకిరి, గుజ్జిమను పాకలు , పంచాయితీ గ్రామాలలో పాడేరు నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మత్స్య రాస విశ్వేశ్వర రాజు పర్యటించారు.
విశ్వేశ్వర రాజు గ్రామాల్లో పర్యటనలో భాగంగా మండల నాయకులు, కార్యకర్తలు మహిళలు హారతులతో ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యే అభ్యర్థి గడప గడపకు పర్యటించి గ్రామాల్లో ఉన్నా సమస్యలు గురించి అడిగి తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు గురించి గ్రామస్థులకు వివరించారు. ముఖ్యమంత్రివర్యులు జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రతి గడపకు మేలు జరిగింది కాబట్టి అనేక పార్టీల వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆకర్షితులవుతున్నారు. అందుకు రానున్న ఎన్నికల్లో మళ్లీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ బడుగు రమేష్, జెడ్పీటీసీ వారా నూకరాజు, మండల పార్టీ అధ్యక్షులు జల్లి బాబులు , వైస్ ఎంపీపీలు అప్పన్న వెంకటరమణ, అంబటి నూకలమ్మ , AMC చైర్మన్ జెయితి రాజులమ్మ, జి మాడుగుల మండల అధ్యక్షులు నుర్మాని మత్యకొండం నాయుడు, మండల సచివాలయ కన్వీనర్ బండి సుధాకర్, బీసీ డైరెక్టర్ గాడి నాగమణి, ట్రైకార్ డైరెక్టర్ సుమార్ల సరస్వతి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శిలు గోవర్ధన్ గిరి, కూడా సురేష్ కుమార్, నియోజకవర్గ బూత్ ఇంచార్జీ పొట్టిక పోతురాజు, ఎస్టీ సెల్ సర్పంచుల ఫోరం అధ్యక్షులు రేగాటి ముసలి నాయుడు, జిల్లా కార్యదర్శి గాడి సత్యనారాయణ, AMC డైరెక్టర్ పొడుగు అచ్యుత్, జిల్లా ప్రసార కమిటీ సభ్యులు ధోనీ బాబ్జీ, జిల్లా ఎగ్జిక్యూటివ్ నెంబర్ రేముల గంగాధర్, ఎంపీటీసీలు: బిడిజన అప్పారావు, సడ్డ మల్లీశ్వరి, సర్పంచులు: జింపో రాజకుమారి, కోడా రాజబాబు, పాటి నూకరత్నం, పొట్టిక శ్రీను, రావుల వెంకటలక్ష్మి, సెగ్గె సూరిబాబు, రేయుల శ్రీను, సుర్ల చందరావు, సీనియర్ నాయకులు, ఉల్లి రాముర్తి, బోయిన సత్యనారాయణ, సిరిమ పండన్నా, సోషల్ మీడియా మండల కన్వీనర్లు గాడి అచ్చి రాజు, కాళ్ల దిలీప్ కుమార్, నాయకులు రావడ శేఖర్, గోకిరి రామరాజు, కాళ్ళ వనం బాబు, వేముల రమణ, నడ్డ సావిత్రి, సెగ్గే రాజు బాబు, రత్నంపేట రవి, సురేష్ పట్నాయక్, పెట్ల గాంధీ, సునీల్, వంతల చిన్నారావు, వెంకన్న, లోతా రామ్మూర్తి, నర్సి కృష్ణ, కోనపు వీరాస్వామి, బుడ్డి బాబు, పల్లి సత్యనారాయణ, జంపో రాధాక్రిష్ణ, జంపా అప్పన్న బాబు, కొనేపు నూకరాజు, సునీల్ కుమార్, ch ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.