100 మంది వైఎస్ఆర్సీపీ నాయకులు టీడీపీ లోకి జంప్



ఎమ్మిగనూరు మండలంలోని కె తిమ్మాపురం గ్రామానికి చెందిన CPI పార్టీ నాయకులు బిటి బతకన్న, బిటి మద్దిలేటి, బిటి మల్లికార్జున, బిటి శ్రీరాములు, బిటి వెంకటేష్, బిటి హేమంత్ నాయుడు, వీరాంజనేయులు, రాజు, తిరుమలేష్ గౌడ్, లింగమూర్తి, రామలింగప్ప, బిటి రాముడు, బిటి సుదర్శనం, చిన్న నాగేష్, బిటి వెంకటేష్, తిమ్మప్ప, వీరాస్వామి, చంద్ర మరియు వారి అనుచరులు సుమారు 100 మంది కె తిమ్మాపురం గ్రామ టిడిపి కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు నియోజకవర్గం టిడిపి MLA అభ్యర్థి డా బి వి జయనాగేశ్వర రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరినారు. 



ఈ సంద్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఎన్ డి ఏ పార్టీ ప్రవేశ పెట్టిన వివిధ పథకాలకు ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలోకి చేరినట్లు వారు ప్రకటించారు. ఈ సంద్భంగా వీరికి టిడిపి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.