వైసీపీ తీర్థం పుచ్చుకున్న 5 వార్డ్ టిడిపి నాయకులు



ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక, ఆంధ్రప్రదేశ్ స్టేట్ వీరశైవ లింగాయత్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ వై రుద్ర గౌడ్  సమక్షంలో 5వ వార్డు కౌన్సిలర్ అమనుల్లా అద్వర్యంలో 5 వ వార్డు టిడిపి నాయకులు ఈడిగ శ్రీరాములు గౌడ్ తోపాటు బుట్టా బాబు రావు, నరసింహులు, చిన్నన్న, రంగన్న, నాగరాజు, ఖజా, పుష్పవతి, లక్ష్మి, నబి, చిన్న నాగరాజు, తిమ్మప్ప, రాజు, ఉదయ్, నరసింహులు, వెంకటేష్, యమ్. ఈరన్న, చిన్న ఖజా, శ్రీనివాసులు, రామాంజనేయులు, నాగేష్, ప్రాణేష్, సుమారు 200 మంది వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైస్సార్ కాంగ్రెస్ పార్టీలో పార్టీలో చేరడం జరిగింది. వీరిని పార్టీ కండువాలు కప్పి సాదరంగా లోకి ఆహ్వానించారు.