7 నామినేశన్లు తిరస్కరణ

పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం నామినేషన్లు ఆమోదం 7 నామినేశన్లు తిరస్కరణ



పాడేరు: సార్వత్రిక ఎన్నికలలో భాగంగా పాడేరు అసంబ్లీ నియోజకవర్గంనికి 23 మంది అభ్యర్థులు 33 నామినేషన్లను దకాలు చేసారు.  అయితే పాడేరు అసoబ్లీ నియోజకవర్గం రిటర్నిoగ్ అధికారి జె సి భవన్ వశిష్ఠ సాధారణ పరిశీలనకు కె. వివేక నామినేసన్లు వేసిన అభ్యర్థులు వారి ప్రతినిధి సమక్షంలో శుక్రవారం నమాపత్రాలు పరిశీలన చేసారు. 33 నామినేసన్ల లో 26 నామినేషన్లను మాత్రమే అమోదీచారు. 7 నామినేషన్లను తిరస్కరించామని జే. సి. భవన్ వశిష్ఠ తెలిపారు.