రాజవైద్యములో అయనచేసిన సేవలకు, "గౌరవ డాక్టరేట్"
స్నేహితుడు అయిన డాక్టర్ మేడపాటి భామిరెడ్డి (మధుకర్ గొల్లలమామిడాడ )(ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హ్యూమన్ రైట్స్, డ్రగ్స్ & క్రైమ్ వైస్ చైర్మన్ మరియు ప్రముఖ ఆయుర్వేద రాజ వైద్యులు) గారు త్వరలో texas లోని theoilogical univarcity అనుబంధ సంస్థ ద్వారా, రాజవైద్యములో అయనచేసిన సేవలకు, "గౌరవ డాక్టరేట్" అనౌన్స్ చేసిన సందర్భముగా ముందుగా అభినందనలు తెలిపారు.
"గతంలో ఈ యూనివర్సిటీ ప్రముఖ వైట్ లిప్టర్ కరణం మల్లీశ్వరి కి డాక్టరేట్ ప్రదానం చేశారు". గౌరవ డాక్టరేట్ అందుకుంటున్న మా మేడపాటి భామిరెడ్డిగారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అందుకుని సమాజానికి ఉపయోగపడే విధంగా మీ సేవలు అందించాలని కోరుకుంటునాను.
మీ..
ఇందుకూరిసీతారామరాజు (చిన్నబాబు)
వైస్ ఎం.పి.పి పోడూరు మండలం.
ఆచంట నియోజకవర్గం.