ఈరోజు ఎమ్మిగనూరు పట్టణంలో జామియా మజీద్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో సభ్యులు మరియు కౌన్సిలర్స మరియు మైనార్టీ నాయకులతో సమావేశము ఏర్పాటు చేసారు.
ఈ సమావేశానికి కర్నూలు జిల్లా మైనారిటీ ఫస్ట్ బోర్డు వైస్ ప్రెసిడెంట్ K రియాజ్ అహ్మద్, కోపరేటివ్ చైర్మన్ షబ్బీర్ కౌన్సిలర్ వాహీద్ ఇస్సాక్, కౌన్సిలర్ షాబుద్దీన్, కౌన్సిలర్ టౌన్ బ్యాంక్ డైరెక్టర్ సయ్యద్ చంద్ ,కమిటీ సభ్యులు యూసుఫ్ గోల్డ్ సుమిత్ సభ్యులు పాల్గొన్నారు.