లీడర్.. అంటే ఇలా ఉండాలి...



ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన పారిశ్రామిక ప్రాంతం బాక్సింగ్ యువకులు గుత్తుల మధుబాబు ఆధ్వర్యంలో 300 యువతతో పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన మధుకి విశాఖపట్నం నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షుడిగా పదవి ఇవ్వడం జరిగింది.



ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గణబాబుకి నాతో పార్టీలో జాయిన్ అయినా బాక్సర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం లో క్రీడాకారులను ఎన్నో విధాలుగా ప్రోత్సహిస్తూ రాష్ట్రంలో కాకుండా దేశంలోనూ మరియు ఇంటర్నేషనల్ లో కూడా క్రీడల్ని ప్రోత్సహించే గణబాబుకి మించిన వారు లేరని తెలుపుతూ గతంలో ఆయన చేసిన అభివృద్ధిని చూసి మా క్రీడాకారులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరడం అయినది అని తెలుపుతూ రాబోవు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపుకి నా వంతు కృషి చేస్తానని తెలియజేయడమైనది