ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు..



డా. బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతినీ అల్లూరి సీతారామరాజు జిల్లా జై ఆదివాసీ జై భీమ్ సంస్థ అధ్యక్షుడు దుక్కేరి. ప్రభాకరరావు, బిలస్కర్,  మరియు చింతపల్లి మండలం చేయూత సంస్థ సంయుక్తంగా కలిసి ఘనంగా నిర్వహించారు.



ఈ కార్యక్రమంలో మెగారక్త శిబిరన్ని విజయవంతంగా నిర్వహించారు. 



ఈ కార్యాక్రమానికి స్థానిక చింతపల్లి SC కొలనీ యువత, మరియు చింతపల్లి గ్రామంలో యువత, స్థానిక డిగ్రీ కాలేజి విద్యార్థులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.