ముఖ్యమంత్రి రాకను, ఎన్నికల కమిషన్ నిరాకరించినట్లు సమాచారం. బ్యాక్ టు బ్యాక్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి. పార్లమెంట్ ఎన్నికల కోడ్, భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి రాకను, ఎన్నికల కమిషన్ నిరాకరించినట్లు సమాచారం. ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులు రాక అనుమానమే. బుధవారం జరగనున్న కళ్యాణానికి, మంత్రులు ఎవరు..! హాజరవుతారు అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. శ్రీ సీతారాముల కల్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకటరావు దంపతులు.