పేదింటి బిడ్డ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కట్కూరి సందీప్ నామినేషన్...

తేది:20/04/2024 శనివారం రోజున ఉదయం 9:30 గం..లకు కట్కూరి సందీప్ నామినేషన్ వేయుచున్నారు. 



20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని పార్టీలోనే ఉండి ప్రజలకు సేవలు అందించిన పేద బడుగు బలహీన వర్గాల నాయకుడు కట్కూరి సందీప్. టికెట్ రాకపోయినా నిరాశ చెందకుండా మొక్కవోని ధైర్యంతో నామినేషన్ వేయడానికి వెళుతున్న మన కట్కూరి సందీప్ కి మద్దతుగా యువత, SC, ST,BC, MINORITY ప్రజలు, ప్రజా సంఘాలు, నాయకులు, రైతులు, కార్మికులు, ప్రజలు ప్రతి ఒక్కరు నామినేషన్ కి వచ్చి మన కట్కూరి సందీప్ ని ఆశీర్వదించగలరని, నామినేషన్ కు ప్రతి ఒక్కరూ ఆహ్వానితులేనని భారీ ఎత్తున ప్రజలు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. మీ...కట్కూరి సందీప్ పెద్దపల్లి పార్లమెంటు MP అభ్యర్థి 8897221817.