ఉచిత బ్యూటిషన్ మరియు టైలరింగ్ శిక్షణ

ఉచిత బ్యూటిషన్ మరియు టైలరింగ్ శిక్షణ



ఉచిత బ్యూటిషన్ మరియు టైలరింగ్ శిక్షణ ప్రగతి స్వయంసేవా ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా రూ.25000/- లు విలువ చేసే బ్యూటిషన్ కోర్స్ అనగా హైబ్రోస్, పెషియల్స్, పెడిక్యూర్, మెనిక్యూర్, హెయిర్ స్టైల్స్, హెయిర్ కట్స్, బ్లీచింగ్, వాక్సింగ్ వైటోరింగ్ ఫేషియల్స్, హై ఫ్రీక్వెన్సీ, గాల్వానిక్ ఫేషియల్స్, బాడీ మసాజ్, షహనీజ్ ఫేషియల్స్ ఇలా 32 రకాల కోర్స్ లు ఉచితంగా నేర్పబడును. ఉద్యోగ అవకాశము కూడా కలదు రూ.5000/- ల నుండి 12000/- రూపాయల వరకు సంపాదించుకోవచ్చును. ప్రాక్టీసుకు అవసరమగు క్రీమ్స్ ఉచితంగా ఇవ్వబడును. ఈ కోర్స్ కు సంబంధించిన సర్టిఫికెట్ ఇవ్వబడును మరియు టైలరింగ్ కూడా నేర్పబడును. మోడల్ బ్లౌజులు, చుడిదార్స్ మోడల్స్ నేర్పబడును. కాల పరిమితి 30 రోజులు రోజుకు రెండు గంటలు స్త్రీలకు మాత్రమే - వయస్సు, చదువుతో నిమిత్తం లేదు షరతులు వర్తిస్తాయి. ఉచిత బ్యూటిషన్ మరియు టైలరింగ్ శిక్షణ ప్రారంభిస్తున్నాము. 

మార్టేరు లో సెల్ : 9346467671.            

పాలకొల్లు లో సలాది వారి తోట శ్రీనివాస డీలక్స్ వద్ద, సెల్ - 9346467616.                

అత్తిలి లో బ్యాంకు వీధి గణేష్ జ్యూయలరి మేడపైన_ సెల్ - 9346467616.

మీ                                

ఇందుకూరిసీతారామరాజు (చిన్నబాబు)వైస్ ఎం.పి.పి పోడూరు మండలం. ఆచంట నియోజకవర్గం.