ఫ్యాను గుర్తుకి ఓటు వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి...



ఎమ్మిగనూరు పట్టణంలోని "నందు ఈరోజు ఉదయం "ఈద్గా మసీదులో లో నందు వైఎస్ఆర్సీపీ నాయకులు "మైనార్టీ నాయకులు" ప్రచారంలో భాగంగా ఎమ్మిగనూరు సమన్వయకర్త శ్రీమతి బుట్టా రేణుక ని ఫ్యాను గుర్తుకి ఓటు వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరడమైనది.



ఈ కార్యక్రమంలో జిల్లా వర్క్ బోర్డ్ ఉపాధ్యక్షులు రియాజ్ అహ్మద్, జామియా మజీద్ ప్రెసిడెంట్ ఖాసీం బేగ్, 16 వార్డు కౌన్సిలర్ వహీద్, 15 వార్డు కౌన్సిలర్ ఇసాక్, 12 వార్డు ఇన్చార్జి షాబుద్దీన్, మున్సిపల్ గట్టు రఫీ,  జిల్లా ప్రచార కార్యదర్శి చంద్,  మున్సిపల్ కోఆప్షన్ నెంబర్ అబ్రార్ పాల్గొన్నారు.