గబ్బర్ సింగ్ వెంకటరమణ ఎస్ఐకు ఆరు నెలలు పాటు జైలు శిక్ష తో పాటు, పదివేల రూపాయలు జరిమానా విధించిన అదనపు జిల్లా కోర్టు.
2016 జూన్ 24న బిట్రగుంటలో టీ తాగుతుండగా కొట్టాడని మానవ హక్కుల భంగం కలిగించారని బాధితులు వెంకటేశ్వరరావు కోర్టును ఆశ్రయించారు. కోర్టులో నేరం రుజువు కావడంతో ఎస్ఐ వెంకటరమణకు ఆరు నెలలు పాటు జైలు శిక్ష విధించింది.