టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి పార్టీ అభ్యర్థి కొయ్యురు మండలం లో జోరుగా ప్రచారం...
నేడు అల్లూరి జిల్లా కొయ్యురు మండలం లో కాకరపాడు నుండి రాజేంద్రపాలెం వరకు టీడీపీ పాడేరు మాజీ MLA గిడ్డి ఈశ్వరి, మరియు అరకువెలి బీజేపీ పార్టీ MP గా కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది.
దీనికి తెలుగు దేశం బీజేపీ జనసేన మాజీ ఎంపీటీసీలు జడ్పీటీసీలు సర్పంచ్లు అందరూ కలసి మద్దతు పలికారు...