శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవంనకు భారీ ఏర్పాట్లు: కలెక్టర్

భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం మరియు పట్టాభిషేకం తిలకించడానికి వచ్చే ఉభయ దాతలు వి వి ఐ పి వీఐపీ మరియు సామాన్య భక్తులకు టికెట్ల వివరాలు అలాగే వసతి కోసం గదులను కూడా ఆన్లైన్లో ఉంచామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా అన్నారు.



ఉభయ దాతల టికెట్లు-7,500, వి వి ఐ పి టికెట్లు 2,500, విఐపి టికెట్లు 2,000, సామాన్య భక్తులకు 1,000/-3,00/-150/-రేట్ల ప్రకారము అందుబాటులో ఉంచామని దానికి సంబంధించిన వెబ్సైట్ https://bhadradritemple.telangana.gov.in ద్వారా టికెట్లు పొందవచ్చని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల అన్నారు.