ఎమ్మిగనూరు: గోనెగండ్ల మండల పరిధిలోని చిన్న మర్రివీడు గ్రామంలో బసప్ప గారి మానవుడు వివాహానికి హజరైన ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి "బుట్టా రేణుక", బుట్టా శివనీలకంఠ, బుట్టా ప్రతూల్, వారు నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియాజేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు, మండల యూత్ ప్రెసిడెంట్ బందె నవాజ్, సర్పంచ్, ఎంపిటిసి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.