ఈరోజు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మత్స్య రాస విశ్వేశ్వర రాజు ప్రచారం పర్యటనా వివరాలు కొయ్యూరు మండలం భూధరాళ్ల పంచాయితీ, గరిమండ, అన్నవరం, గొర్రెల మెట్ట , పిట్టలా పాడు, వంటమర్రి, కన్నవరం, పోకాల పాలెం, కోలుకూరు, లోయాల పాలెం, పిడుగు రాయి, బాల రేవుల, నూక రాయి తోట, చౌడు పల్లి, మర్రివాడ పంచాయితీ, లూసం, సాకుల పాలెం, తాల పాలెం, దొడ్డవరం, మర్రి వాడ, పిడత మామిడి, గుడ్ల పల్లి, గ్రామాల్లో ప్రచారంలో పాల్గొనున్నారు.
కావున జెడ్పీటీసీ, ఎంపీపీ, మండల పార్టీ అధ్యక్షులు, వైస్ ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు,AMC చైర్మన్, మండల డైరెక్టర్లు, వివిధ నామినేటెడ్ పదవుల్లో ఉన్న నాయకులు, సీనియర్ నాయకులు, సచివలయ కన్వీనర్లు ,బూత్ కమిటీ సభ్యులు, మీడియా మిత్రులు తప్పక హాజరు కాగలరని కోరడమైనదని జల్లి బాబులు కొయ్యూరు మండల పార్టీ అధ్యక్షులు తెలిపారు.