వైసీపీకి నాగబాబు వార్నింగ్

 


వైసీపీ నేతలకు జనసేన నేత నాగబాబు వార్నింగ్ ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ను ఓడించేందుకు ఎంత మంది వస్తారో రావాలని సవాల్ విసిరారు. పిఠాపురం ప్రజలు కూడా వైసీపీకి బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. గూండాల్ని పంపితే ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసని వ్యాఖ్యానించారు.