బుట్ట రేణుకమ్మను గెలిపించుకుందాం

ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి సంక్షేమ ప్రభుత్వానికి పట్టం కడదాం- బుట్ట రేణుకమ్మను  గెలిపించుకుందాం



ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి "బుట్టా రేణుకమ్మ" ఆదేశాల మేరకు ఎన్నికల ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 5వ రోజు ఉదయం 21వ వార్డ్ ఇంచార్జ్ తారా రాజశేఖర్ జిల్లా ప్రచార కార్యదర్శి సచివాలయం కన్వీనర్ సయ్యద్ చాంద్ మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలోని సంక్షేమ ఫలాలను మరియు అభివృద్ధిని వివరించారు.



సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్ళీ జగనన్న ప్రభుత్వమే రావాలని కోరారు, రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 21వ వార్డ్ ఇంచార్జ్ తార రాజశేఖర్ గారు జిల్లా ప్రచార కార్యదర్శి సచివాలయం కన్వీనర్ సయ్యద్ మరియు 21వ వార్డ్ యూత్ నాయకులు వసీం ఇలాహి వార్డ్ ఇన్చార్జులు మరియు బూత్ కన్వీర్లు కో కన్వీనర్ రాజేష్ మరియు వైఎస్ఆర్సిపి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.