ప్రదీప్ రెడ్డి అధ్యక్షతన సమావేశం



పత్తికొండ నియోజకవర్గం మండల పార్టీ కన్వీనర్లు, జేసీఎస్ మండల కన్వీనర్లు తో పత్తికొండ నియోజక వర్గ ఇన్చార్జి ప్రదీప్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కర్నూల్ జిల్లా జేసీఎస్ కో ఆర్డినేటర్, ఆలూరు అసెంబ్లీ అబ్జర్వర్ తెర్నకల్ సురేంద్రరెడ్డి జేసీఎస్ జిల్లా ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి, జేసీఎస్ అడిషనల్ ఇంచార్జ్ వీనిత్త్ కుమార్ రెడ్డి జేసీఎస్ మండలం కన్వినర్లు పాల్గొన్నారు.