కర్నూలు పార్లమెంట్ (పాణ్యం నియోజకవర్గం మినహాయించి) 64.08 శాతం, 8 అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపి 64.55 శాతం.
కర్నూలు : 58.15 శాతం, పాణ్యం : 67.02 శాతం, పత్తికొండ : 67.8 శాతం, కోడుమూరు : 63.14 శాతం, ఎమ్మిగనూరు : 68.48 శాతం, మంత్రాలయం : 65.78 శాతం, ఆదోని : 59.35 శాతం, ఆలూరు : 67.27 శాతం, జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి, కర్నూలు.