కామ్రేడ్ బడుగు రామరాజ్యం 8వ వర్ధంతి

22న కామ్రేడ్ బడుగు రామరాజ్యం 8వ వర్ధంతి - మండల సీపీఐ కార్యదర్ని ఇరువాడ దేముడు వెల్లడి.



ఈ నెల 22న దివంగత కొయ్యురు మాజీ ఎంపీపీ ఉమ్మడి విశాఖ జిల్లా సిపిఐ సహాయకార్యదర్ని కామ్రేడ్ బడుగు రామరాజ్యం ఎనిమిదో వర్ధంతి కార్యక్రమాన్ని సిపిఐ అధర్యంలో ఘనంగా నిర్వహించనునుట్టు సీపీఐ మండల కార్యదర్ని ఇరువడదేముడు ఆదివారం ఒకప్రకటనలో తెలిపారు. క్రి.శే. బడుగు రామరాజ్యం స్వగ్రామమైన మండలం లోని మంప పంచాయతీ, కించవాణిపాలెంలో నిర్వహించనున్నట్లు ఈ వర్ధంతి కార్యక్రమానికి పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు విధిగా పాల్గొని కామ్రేడ్ రామరాజ్యంకు నివాళులార్పిoచాలని ఇరువడ దేముడు కోరారు.