మన భవిష్యత్తు మనమే మార్చుకుందాం

పాడేరు నియోజకవర్గం జై మహా భరత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొంకు అర్జున్ ప్రచార షెడ్యూల్ ప్రకటించటం జరిగింది.



ఈ నెల 4, 5 వ తారీకులో కొయ్యురు మండలం లో పరిసల గ్రామాల్లో మేనిపెస్టోను ప్రజల వద్దకు తీసుకు వెళుతున్నాo అన్నారు నిరుపేద  కుటుంబo నుండి వచ్చి ప్రజలు కష్టాలు తెలిసిన వ్వక్తి మన పాడేరు నియోజకవర్గం నుండి ప్రతి ఒక్కరు అలోచించి ఓటు వేయండి. మన ఓటు మన 5సంవత్సరాల భవిష్యత్తు మన గిరిజన నాయకుడ్ని గెలిపించుకుందాం మన భవిష్యత్తు మనమే మార్చుకుందాం ఈ ఎన్నికల ప్రచారం లో 4, 5 తేదీలలో మనం అందరం కలసి కట్టుగా కొయ్యురు మండలం లో ఎన్నికల ప్రచారం లో పాల్గొని విజయవంతం చేస్తారని ప్రజలందరిని కోరుచున్నాము అని పాడేరు జై మహా భారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొంకు అర్జున్ అన్నారు.