చింతపల్లి ప్రభుత్వ ఐటిఐ కాలేజీలో ప్రవేశ దరఖాస్తులు ఆహ్వానం
చింతపల్లి పెంటపాడు ఐటిఐ కాలేజీ మొదటి విడత ప్రవేశములకు ఆన్లైన్ దరఖాస్తులు స్వికరించబడుతున్నాయి కాలేజీ ప్రిన్సిపాల్ కే.రాజారావు తెలియజేశారు.
ఎలక్ట్రిషన్, డ్రాఫ్ట్ మెన్, సివిల్ మెకానికల్, మెటర్స్ మెకానికల్, పిట్టర్, వెల్డర్, స్టేనోగ్రాఫి, ప్లంబర్, కార్పెంటర్ మొదలగు ట్రేడ్స్ అందుబాటులో ఉన్నయని ఆసక్తిగల విద్యార్థులు ఐఐటి ఏపీ గవర్నమెంట్ ద్వారా ఆన్లైన్ చేసి వాటి యొక్క దరఖాస్తు జెరక్స్ వివరాలు ఈ నెంబర్స్ ద్వారా 9866108607 949477833 తెలియజేయాలని అన్నారు.