అల్లూరి జిల్లాలో టెన్త్ సప్లమెంటరీ పరీక్షలు

ఈనెల 24వ తేదీ నుండి అల్లూరి జిల్లాలో టెన్త్ సప్లమెంటరీ పరీక్షలు - అల్లూరి జిల్లా విద్యాశాఖ అధికారి పి.బ్రాహ్మజిరవు



ఈనెల 24 తేదీ నుండి పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షలు జరగనున్నాయని అల్లూరి సీతారామరాజు జిల్లా విద్యాశాఖ అధికారి పి. బ్రాహ్మజీరావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షలకు అల్లూరి జిల్లా వ్యాప్తంగా 7 సెంటర్లను ఏర్పాటు చేయగా ఈ పరీక్ష కేంద్రలో 118 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారనీ అయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్య పిఠo గుంటూరు వారు నిర్వహిస్తున్నారు SSC సప్లమెంటరీ పరీక్షలో 424మంది మరియి ఇంటర్ పరీక్షలో 321జూన్ 1వ తేదీ నుండి జరిగే పరీక్షలు హాజరు కానున్నారన్ని అని పరీక్ష కేంద్రలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని DEO బ్రాహ్మజీరావు తెలిపారు. పరీక్ష కేంద్రలో ఏ ఒక్క విద్యార్థి క్రింద కూర్చోకుండా పరీక్ష రాయాలని ప్రతి పరీక్ష కేంద్రలో సిట్టింగ్ స్కాడ్ నిర్వహణలో నిర్వహణలో పరీక్ష నిర్వహించాలని ఈనెల 24వ తేదీన ప్రారంభం కానున్న పరీక్షలకు జూన్3 వ తేదీ వరకు జరగనున్నాయనీ DEO బ్రాహ్మజీరావు తెలిపారు.