నిజాయితీకి పట్టం కట్టండి

38వ సీరియల్ నెంబర్ పై మొదటి ప్రాధాన్యత ఓటు ఇవ్వండి. పూజారి సత్యనారాయణ ను ఎమ్మెల్సీగా గెలిపించుకుందాం. ఎన్ హెచ్ ఆర్ సి బలపరిచిన అభ్యర్థి గెలవబోతున్నారు. 



మార్పుకోసం, నిజాయితీకి పట్టం కట్టాలని పట్టభద్రులకు  విజ్ఞప్తిచేశారు. ఎన్ హెచ్ ఆర్ఎన్ హెచ్ ఆర్ సి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం పాల్వంచ భద్రాచలం మణుగూరులో మారెల్లి విజయ్ కుమార్ నేషనల్హ్యూమన్ రైట్స్ జిల్లాఎలక్షన్ల ఇంచార్జ్. ఎమ్మెల్సీగా పూజారి సత్యనారాయణ గెలిపించాలని పట్టభద్రులకు విజ్ఞప్తి.



భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 38వ సీరియల్ నెంబర్ పై రిటైర్డ్ ఎంఈఓ పూజరి సత్యనారాయణ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని  జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్యగారు పిలుపుమేరఅన్ని జిల్లాలోపట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని 33 గ్రామాలు  విస్తృత పర్యటన చేశారు. ఈ సందర్భంగా  సామాజిక ఉద్యమకారులు, మేధావులు, విద్యావంతులు, పట్టభద్రులు నేషనల్ హ్యూమన్ రైట్స్ కి  ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవినీతి అక్రమాలకు తావులేని సమాజం కోసం కృషి చేస్తున్న జాతీయ మానవ హక్కుల కమిటీ బలపరిచిన స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి రిటైర్డ్ ఎంఈఓ పూజరి సత్యనారాయణ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులతో ప్రశ్నించేతత్వాన్ని అలవర్చికోవాలని అన్నారు. అవినీతి అక్రమార్కులను వదిలిపెట్టేది లేదని సమాజంలో దోషులుగా చూపిస్తామని స్పష్టం చేశారు. ప్రతి సందర్భంలో తనకు అండగా ఉండి న్యాయం ధర్మం వైపు నిలిచిన అవినీతి అక్రమాలు లేని సమాజం కోసం మేము చేస్తున్న పోరాటంలో మీరందరు భాగస్వాములు కావాలని పట్టభద్రులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  భద్రాది కొత్తగూడెం పాల్వంచ తోట రాధాకృష్ణ  చెంచాని శ్రీనివాసరావు ఎలుక కరుణ కుమార్,గోపి కిరణ్ రత్నాలీలావతి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.