మధ్యాహ్న భోజన పథక నిర్వాహకులకు... మండలలెవెల్ ట్రైనింగ్ కై కాంపిటీషన్ ప్రోగ్రాం..

మధ్యాహ్న భోజన పథక నిర్వాహకులకు... మండలలెవెల్ ట్రైనింగ్ కై కాంపిటీషన్ ప్రోగ్రాం..



స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశమందిరంలో బుధవారం మండలంలోని నిర్వాహకులకు ట్రైనింగ్ కు కాంపిటీషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యాలయం లో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు హాజరువారీగా రోజువారి మెనూ, పరిశుభ్రత. పోషణవిలువలు. విద్యార్థులకు భోజన తయారు చేయువిధానం గూర్చి శిక్షణపొందిన వారికి వంటపోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్ పి. పద్మావతి జిల్లా మధ్యాహ్నం భోజన పథకం కోఆర్డినేటర్ వి. వెంకటరమణ ఎల్ టి ఈశ్వర్. అలాగే మండల విద్యాశాఖ కార్యాలయం నుండి ఎoఇఒ. ఎoఐఎస్. డిటిఇఓ. అలాగే సీఆర్ పిలు తదితరులు పాల్గొన్నారు.