కామ్రేడ్ జె.కె.ఆర్, జే ఎస్ ఆర్ సార్ బహిరంగ లేఖ....

దుర్మార్గులకు... హంతకులకు... కార్మిక వర్గ బోరపుత్రుడు... కమ్యూనిస్టు విప్లవకారుడు... కామ్రేడ్ జె.కె.ఆర్, జే ఎస్ ఆర్ సార్ బహిరంగ లేఖ....



సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా రాసినందుకు ఇరాన్ అధ్యక్షుడు ఒక వ్యక్తికి మరణశిక్ష విధించినప్పటిది ఈ భయానక దృశ్యం.



ఆ వ్యక్తిని క్రేన్‌కు వేలాడదీస్తున్నప్పుడు, అతని 5 సంవత్సరాల కుమార్తె తన తండ్రిని ఎలా చూస్తుందో చూడండి. ఏ తండ్రి కూడా తాను కష్టంలో ఉన్నప్పటికీ తన పిల్లలు దుఃఖించాలని కోరుకోడు. అతని కుమార్తె బాధను చూసి, ఆమె బాధపడకూడదు అని, ఆమె తండ్రి తన చివరి క్షణాలలో కూడా నవ్వుతూ ఆమెను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ఊహించండి, తను చనిపోతానని ఆ తండ్రికి తెలుసు, అయినప్పటికీ అతను తన కుమార్తెను నవ్వించాలని మరియు ఆమె ముఖం నుండి విచారాన్ని తొలగించాలని కోరుకున్నాడు. ఇప్పుడు ఆ మృగం హెలికాప్టర్ ప్రమాదంలో క్రూరంగా చనిపోయింది. మనవల్ల వేరొక సంసారం వారి పిల్లల పరిస్థితి బాధపడితే, తిరిగి మనం బాధపడే రోజులు చాలా దగ్గర్లో ఉంటుంది. ఇది అంతకన్నా చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది అని చెప్పేందుకే ఈ చిన్న ఉదాహరణ తో కూడిన విషయాన్ని ప్రజా కంటకులకు ..హంతకులకు ...తోటి వారిని హింసించే నరరూప రాక్షసులకు .. మేమే ఎక్కువ అని విర్రవీగే నియంతలకు ఫాసిస్ట్ పాలకులకు... ప్రజాస్వామిక వాది..బాధితుల బంధువు కామ్రేడ్ జే కే ఆర్ గారి జే ఎస్ ఆర్ 8328 277 285 నేడురాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. ప్రతి దుర్మార్గుడికి పతనం తప్పదని... కామ్రేడ్ జే కే ఆర్, జే ఎస్ ఆర్  స్పష్టం చేశారు.