సీనియర్ అసిస్టెంట్ జ్యోతి గారికి వినతి



రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులకు 90 శాతం సబ్సిడీతో కూడుకున్న విత్తనాలను అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం(AIKS) రాష్ట్ర సమితి పిల్లలకు మేరకు ఎమ్మిగనూరు పట్టణంలో తాహశీల్దార్ కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ జ్యోతి గారికి వినత పత్రాన్ని అందజేశారు.