పాడేరు నియోజకవర్గం సంతబయలు గ్రామం లో జోరందుకున్న.. జై మహా భారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొంకు అర్జున్ రావు.
పాడేరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బొంకు అర్జున్ రావు సంతబయలు గ్రామం లో నేడు ప్రచారం జోరందుకుంది ప్రజల వద్దకు వెళ్లి మేనిపెస్టో పత్రికలను అందరికి పంచి గ్రామం లో ప్రతి ఒకరికి వివరించారు అలాగే ఓటు గురించి ఓటు ఒక్క గొప్పతనం కోసం తెలియజేశారు. మన గుర్తు ఫ్రూట్. ఫ్రూట్ గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించండి నేను మీ అందరి కొరకు మి సమస్యల కొరకు పోరడుతాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో సంతబయలు గ్రామం లో ప్రతి ఒక్కరి నుండి మంచి స్పందన లభించింది