చెత్తపై పన్ను వేసే ప్రభుత్వం పోవాలి


సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక ఎమ్మిగనూరు పట్టణంలోని 26వ వార్డు యందు ఉమ్మడి జనసేన, బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు విస్తృతంగా పర్యటించి.....


వార్డులోని ప్రతి ఇంటికి తిరిగి ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకొని అధికార YCP పార్టీ 5 ఏళ్ల పాలనలో ప్రజలకు చేసిన మోసాలన్ని ఒక్కొక్కటిగా వివరిస్తూ రాబోవు రోజులలో ఉమ్మడి టిడిపి ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత చేపట్టబోయే సూపర్ 6 పథకాలతో పాటు చేనేతల కోసం చేనేత కార్పొరేషన్ తో పాటు చేనేతల కోసం చేపట్టబోయే పథకాలను గురించి ప్రజలకు వివరిస్తూ చెత్తపై పన్ను వేసే  ప్రభుత్వం పోవాలి అంటే మళ్లీ సైకిల్ రావాలని రాబోవు ఎన్నికలలో తెలుగదేశం పార్టీ సైకిల్ గుర్తుకు అమూల్యమైన ఓటును వేసి వేయించి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్న ఎమ్మిగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ MLA అభ్యర్థి డా బి వి జయనాగేశ్వర రెడ్డి.